Header Banner

గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన పవన్ కళ్యాణ్! డోలీలకు ఇక గుడ్ బై.. మన్యం మార్గాల్లో అభివృద్ధి బాట!

  Mon Apr 07, 2025 15:50        Politics

గత ప్రభుత్వం అడ్డగోలుగా నిధులు వినియోగించడంతో మన్యం ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేక ప్రజలు డోలీలపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్ల అవసరం ఎంతవైటో తెలుసుకున్న ప్రజలు సీఎం ఇంటికే వెళ్లి విన్నవించగా, తాను కోరిన 24 గంటల్లోనే రూ.49 కోట్ల నిధులు మంజూరు చేశారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. 'అడవితల్లి బాట' కార్యక్రమం ప్రారంభించడానికి ఇదే బలంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. “అడవిని నమ్ముకుంటే మనకు బువ్వ పిస్తుంది, నీడ ఇస్తుంది. అందుకే అడవితల్లి బిడ్డల కోసం ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టాం” అన్నారు.
అరకు ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం నుంచి మరో బహుమతి! ఆ 11 నగరాల్లో! భారీ ప్రాజెక్ట్‌కు ఆమోదం!


గత ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్లకు కేవలం రూ.92 కోట్లు ఖర్చు చేసినప్పటికీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రూ.1,005 కోట్లతో రోడ్ల పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికే టెండర్లు పిలిచి వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 3,782 గిరిజన గ్రామాల్లో 2,605 గ్రామాలకే రోడ్ల సౌకర్యం ఉందని, మిగిలిన గ్రామాల్లో 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ఈ నిధులు కేటాయించామని తెలిపారు. అలాగే, 576 గిరిజన ఆవాసాలకు దశలవారీగా రోడ్ల అనుసంధానం చేపడతామని చెప్పారు. "ఇక్కడ ఓట్లు రాకున్నా కటమీ ప్రభుత్వానికి భాద్యతగా మేమున్నాం. అభివృద్ధే ప్రధాన లక్ష్యం. పార్టీల మధ్య విభేదాలు ఉన్నా అందరం కలిసి పనిచేయాలి" అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PawanKalyan #TribalDevelopment #GoodbyeDolis #ForestRoads #ManamManyampai